Xossip

Go Back Xossip > Mirchi> Stories> Regional> Telugu > దెంగుడు దొంగలు...ఇద్దరూ ఇద్దరే

Reply Free Video Chat with Indian Girls
 
Thread Tools Search this Thread
  #1  
Old 29th January 2017
123boby456 123boby456 is offline
Custom title
 
Join Date: 22nd May 2013
Posts: 5,650
Rep Power: 17 Points: 856
123boby456 has received several accolades123boby456 has received several accolades123boby456 has received several accolades123boby456 has received several accolades
దెంగుడు దొంగలు...ఇద్దరూ ఇద్దరే

ఎదో చిన్న థ్రిల్లర్...రాయాలనిపించి....ఎంజాయ్.....
______________________________
Boby.
తెలుగు లో ఫాంటసీఎస్: http://xossip.com/showthread.php?t=1451091&page=3
దెంగుడు దొంగలు...ఇద్దరూ ఇద్దరే: http://xossip.com/showthread.php?t=1474231
ఫిల్మీ ఫాంటసీస్: http://xossip.com/showthread.php?t=1480485
फ़िल्मी फैंटसीज मस्ती हिंदी में : http://xossip.com/showthread.php?t=1492739

Reply With Quote
  #2  
Old 29th January 2017
123boby456 123boby456 is offline
Custom title
 
Join Date: 22nd May 2013
Posts: 5,650
Rep Power: 17 Points: 856
123boby456 has received several accolades123boby456 has received several accolades123boby456 has received several accolades123boby456 has received several accolades
పింటూ, చింటూ చిన్నప్పటి నుంచి స్నేహితులు...

ఇవి వాళ్ళ ముద్దు పేర్లు..బాగా తెలిసిన వాళ్ళు మాత్రమే ఇలా పిలుస్తారు.

ఇద్దరూ కస్టపడి చదివారు..

వాళ్లకిష్టమైన పోలీస్ ఉద్యోగాలు సంపాదించడం కోసం .....

మొత్తానికి ఉద్యోగాల్లో చేరారు..

ఇద్దరికీ రెండే రెండు ఇష్టాలు..

ఒకటి పోలీస్ ఉద్యోగం...

రెండోది అమ్మాయిలు..

అలాగని ఇష్టం లేని వాళ్ళని ముట్టుకోలేదు ఇప్పటిదాకా..

నచ్చిన వాళ్ళని ట్రై చేస్తారు..

వాళ్ళకీ నచ్చి ఒప్పుకుంటే, ఇద్దరూ కలిసి దంచేస్తారు.

మొత్తానికి వాళ్ళ కష్టానికి ఫలితంగా పోలీస్ ఉద్యోగాల్లో చేరారు.

చేరిన కొద్దీ రోజుల్లోనే మంచి పేరు సంపాదించారు.

చేపట్టిన కేసులన్నిటిలో విజయాన్ని సాధించారు..

కొంచం క్లిష్టంగా ఉన్న కేసులన్నీ వీళ్ళకే వచ్చి పడుతుండేవి..

విచిత్రంగా వీళ్ళు సాల్వ్ చేస్తూండేవాళ్లు....సొల్యూషన్ ట్రిక్స్ మాత్రం ఎవ్వరికి చెప్పేవాళ్ళు కాదు.

మన కధ ఏంటయ్యా అంటే వీళ్ళకి వచ్చే చిక్కు ముడులని ఎలా సాల్వ్ చేస్తారని....

Reply With Quote
  #3  
Old 29th January 2017
123boby456 123boby456 is offline
Custom title
 
Join Date: 22nd May 2013
Posts: 5,650
Rep Power: 17 Points: 856
123boby456 has received several accolades123boby456 has received several accolades123boby456 has received several accolades123boby456 has received several accolades
ఒక రోజు పొద్దున్నే పోలీస్ స్టేషన్ కి ఫోన్ వచ్చింది..

సిటీ అవుట్ స్కిర్ట్స్ లో ఉన్న ఒక పెద్ద బంగ్లా లో హత్య జరిగింది.

హత్య గావింపబడింది ఓ పెద్ద బిజినెస్ మాన్...రాఘవరావు.

పోలీసులు వచ్చి ఎంక్వయిరీ స్టార్ట్ చేశారు.

ఆఫీస్ నుంచి ఇంటికి రాంగానే భోంచేసి పడుకున్నాడు.

తెల్లారి పని మనిషి వచ్చి కాఫీ ఇద్దామని తలుపు తీసేసరికి బెడ్ మీద చచ్చి పడున్నాడు.

బాడీ మీద ఎలాంటి గుర్తులు లేవు.

ఎలాంటి పెనుగులాట జరిగిన దాఖలాలు లేవు.

ఎలా పడుకున్నవాడు అలాగే పడుకున్నాడు.

రాత్రి పెద్దగా తాగి కూడా లేడు..నార్మల్ గానే వచ్చారు అని భార్య చెప్పింది..

పోస్టుమార్టం కి శవాన్ని పంపించారు..

అందులో స్లో పోయిసోనింగ్ వల్ల అని తేల్చారు.

ఇన్వెస్టిగేషన్ మొదలైంది..

Reply With Quote
  #4  
Old 29th January 2017
123boby456 123boby456 is offline
Custom title
 
Join Date: 22nd May 2013
Posts: 5,650
Rep Power: 17 Points: 856
123boby456 has received several accolades123boby456 has received several accolades123boby456 has received several accolades123boby456 has received several accolades
భార్యని పిలిపించారు...

రాఘవరావు కి భార్య సుమతి కి పెళ్ళై ఐదేళ్లయింది.

సుమతి ఆయనకీ రెండో భార్య.

మొదటి భార్య చనిపోయిన మూడేళ్ళకి రెండో పెళ్లి చేసుకున్నాడు రాఘవరావు.

మొదటి భార్య పిల్లలు చదువుల నిమిత్తం ఫారిన్ లో ఉన్నారు.

వాళ్ళకీ విషయం చెప్పి రప్పించింది సుమతి.

సుమతి తో రాఘవరావు మొదటి భార్య పిల్లల్ని విచారించాక పోలీసులకి అర్ధం అయ్యింది ఏంటి అంటే సుమతి తో పిల్లలకి కానీ, రాఘవరావు కి కానీ విభేదాలు లేవు.

తరవాత పనిమనిషిని, ఆఫీస్ వాళ్ళని అందరి విచారించారు.

ఎక్కడా ఒక్క క్లూ దొరకలేదు...

రెండు మూడు నెలలు నానపెట్టి కేసు పక్కకి తోసేశారు.

Reply With Quote
  #5  
Old 29th January 2017
teluguboy2327 teluguboy2327 is offline
 
Join Date: 22nd December 2016
Posts: 208
Rep Power: 4 Points: 8
teluguboy2327 is an unknown quantity at this point
nice concept bro

కుమ్మేయ్
______________________________

మీ పోటుగాడు
The journey of a boy

http://www.xossip.com/showthread.php?t=1469337


Reply With Quote
  #6  
Old 29th January 2017
123boby456 123boby456 is offline
Custom title
 
Join Date: 22nd May 2013
Posts: 5,650
Rep Power: 17 Points: 856
123boby456 has received several accolades123boby456 has received several accolades123boby456 has received several accolades123boby456 has received several accolades
ఇంకో నెల ఆగి సుమతి, పిల్లలు అందరి కలిసి కమీషనర్ ని కలిశారు.

సుమతి: సర్, జరిగి నాలుగు నెలలైంది. ఇంతవరకు ఏ ప్రోగ్రెస్ లేదు. మీరే మాకు న్యాయం జరగాలి.

కమీషనర్: మీరు అంతగా చెప్పాలా సుమతి గారు..నేను చూసుకుంటాను. మీరు వెళ్ళండి. ఆ కేసు హేండిల్ చేసిన వాళ్ళతో నేను మాట్లాడతాను.

సరే అని వచ్చేసారు అందరు.

కమీషనర్: PA , ఆ రాఘవరావు మర్డర్ కేసు హేండిల్ చేసిన ACP ని పిలవండి.

సుమతి, పిల్లలు అందరు ఇంటికి బయల్దేరుతూ కార్ లో .

సుమతి: చదువులు పాడవుతాయి. ఇక్కడ విషయాలు నేను చూసుకుంటా అని చెప్పింది పిల్లలకి.

మేము కూడా ఉంటాం పిన్ని అన్నారు.

వొద్దు చదువులు పాడవుతాయి. నేను ఉన్నాను కదా.

రోజు మీతో మాట్లాడుతూ ఉంటాను. అన్ని విషయాలు చెప్తాను అని నచ్చ చెప్పింది.

సరే అని బయల్దేరారు వెళ్లిపోయారు పిల్లలు.

Reply With Quote
  #7  
Old 29th January 2017
luckykrish's Avatar
luckykrish luckykrish is offline
Lets Enjoy
 
Join Date: 16th March 2016
Location: hyderabad
Posts: 10,708
Rep Power: 22 Points: 9083
luckykrish has celebrities hunting for his/her autographluckykrish has celebrities hunting for his/her autographluckykrish has celebrities hunting for his/her autographluckykrish has celebrities hunting for his/her autographluckykrish has celebrities hunting for his/her autographluckykrish has celebrities hunting for his/her autographluckykrish has celebrities hunting for his/her autographluckykrish has celebrities hunting for his/her autographluckykrish has celebrities hunting for his/her autograph
Send a message via Yahoo to luckykrish
ప్రారంభం బాగుంది బాబి భయ్యా
______________________________
నేను మనిషీ ని ఎదుటి వాళ్ళ లో ఈశ్వరుడు ను చూస్తాను. నేను దెయ్యం కావచ్చు ఎదుటి వాళ్ళు దేవుళ్లు.

Reply With Quote
  #8  
Old 29th January 2017
anandreddy19 anandreddy19 is offline
 
Join Date: 5th July 2016
Posts: 911
Rep Power: 5 Points: 1102
anandreddy19 has received several accoladesanandreddy19 has received several accoladesanandreddy19 has received several accoladesanandreddy19 has received several accoladesanandreddy19 has received several accolades
Superb continue bro
______________________________

Reply With Quote
  #9  
Old 29th January 2017
Vikatakavi02's Avatar
Vikatakavi02 Vikatakavi02 is offline
Sree
 
Join Date: 25th May 2015
Location: Isi Duniya mein
Posts: 4,545
Rep Power: 14 Points: 4370
Vikatakavi02 is hunted by the papparaziVikatakavi02 is hunted by the papparaziVikatakavi02 is hunted by the papparazi
ఆరంభం బాగుంది బాస్...
కొనసాగించండి
______________________________
HAIL INDIAN DEFENCE
RIP YADDANAPUDI SULOCHANARANI!
My Favorite Books నాకు నచ్చిన (ఈ-) పుస్తకాలు
Not Just My Favourites... కేవలం నాకిష్టమైన పుస్తకాలనే కాదు...(అన్నీను...)

Reply With Quote
  #10  
Old 29th January 2017
pandu1990 pandu1990 is offline
 
Join Date: 11th January 2015
Posts: 221
Rep Power: 9 Points: 958
pandu1990 has received several accoladespandu1990 has received several accoladespandu1990 has received several accoladespandu1990 has received several accolades
అద్భుతమైన స్టొరీ గురు

Reply With Quote
Reply Free Video Chat with Indian Girls


Thread Tools Search this Thread
Search this Thread:

Advanced Search

Posting Rules
You may not post new threads
You may not post replies
You may not post attachments
You may not edit your posts

vB code is On
Smilies are On
[IMG] code is On
HTML code is Off
Forum Jump


All times are GMT +5.5. The time now is 08:44 AM.
Page generated in 0.01693 seconds