View Single Post
  #7  
Old 7th April 2018
Cute_Angel2704's Avatar
Cute_Angel2704 Cute_Angel2704 is offline
is a Bengali Heart ;)
  Moderator: Moderator of some forums      
Join Date: 10th December 2015
Location: City of Joy
Posts: 23,225
Rep Power: 59 Points: 39994
Cute_Angel2704 has hacked the reps databaseCute_Angel2704 has hacked the reps databaseCute_Angel2704 has hacked the reps databaseCute_Angel2704 has hacked the reps databaseCute_Angel2704 has hacked the reps databaseCute_Angel2704 has hacked the reps databaseCute_Angel2704 has hacked the reps databaseCute_Angel2704 has hacked the reps databaseCute_Angel2704 has hacked the reps databaseCute_Angel2704 has hacked the reps databaseCute_Angel2704 has hacked the reps databaseCute_Angel2704 has hacked the reps databaseCute_Angel2704 has hacked the reps databaseCute_Angel2704 has hacked the reps databaseCute_Angel2704 has hacked the reps databaseCute_Angel2704 has hacked the reps database

Rules in Telugu



రూల్స్ 1.బెంగాలీ, పంజాబీ, తమిళ్, తెలుగు మరియు గుజరాతీ బాషల కధలు మాత్రమే అనుమతించబడును. అవి ఇంగ్లీష్ మరియు ఎనుకున్న బాష (బెంగాలీ, పంజాబీ, తమిళ్, తెలుగు మరియు గుజరాతీ) లిపి లో మాత్రమే ఉండాలి.

2.ప్రతి అభ్యర్ధి ప్రతి బాషలో రెండు కధలు పంపవచ్చు. ఒక బాషలో రెండు కధలు కంటే ఎక్కువ వచ్చిన కధలు స్వికరించబడవు.

3.ఏ కారణం చేతనేనా అభ్యర్ధిని కాంటెస్ట్ లో నిషేధం విధిస్తే, అతని పంపిన కధను కాంటెస్ట్ లో అనర్హత చెందినట్లుగా ప్రకటించ బడును.

4. ప్రతి కధ లోని పదాలు 500 నుంచి 4000 మించ రాదు. ప్రతి కధ కనీసం 500 ఉండాలి మరియు 4000 పదాలు మించ రాదు. మీ కధ లోని పదాలు లెక్కించడానికి ఈ పరికరం ను ఉపయోగించండి Here tool.

5. ఒక్కసారి పోస్ట్ చేసిన తరువాత ఎడిట్ చేయకూడదు. ఎవరైన ఫాంట్ సైజు మార్పు చేయాలి అనుకొంటే నిర్వహణ కమిటి ని సంప్రదించాలి. అనుమతి లేకుండా వ్యక్తిగతంగా చేయరాదు.

6. ప్రతి కధలో 18 లోపు ఉన్న పాత్రలును అంగీకరించ బడవు. ప్రతి ఒక్కరు మన సైట్ రూల్స్ అనుసురించాలి.

7. ఈ కాంటెస్ట్ లో సొంతంగా వ్రాసిన కధలు మాత్రమే పోస్ట్ చేయాలి. ఇతర సైట్ ల నుంచి కాపీ చేసిన లేదా ఇక్కడ నుండి తీసుకోని వ్రాసిన కదలు అనుమతించబడవు.

8. ఎంట్రీ త్రేడ్ లో కధలు పోస్ట్ చెయ్యాలి. ఏ కధ ఇతర త్రేడ్ లో పోస్ట్ చేస్తే అటువంటి కధలు కాంటెస్ట్ లో పరిగణించ బడవు.

9. కధ ఒకే పోస్ట్ లో పోస్ట్ చెయ్యాలి. కధను ఒకటి కంటే ఎక్కువ బాగం లాగా లేదా కొంచం కొంచం పోస్ట్ చేయరాదు.
10.ప్రతి మెంబెర్ ఈ కాంటెస్ట్ లో పాల్గొనవచ్చు అయితే కార్యనిర్వహణ మెంబెర్స్ మరియు జడ్జిలు తమ కధలు పంపవచ్చు కానీ కాంటెక్స్ట్ లో అటువంటి కధలు కాంపిటీషన్ లోకి పరిగణన లోకి తెసుకోబడవు.

11. ఆరోగ్యకరమైన పోటీ ఉంటే మంచి అవార్డును పొందవచ్చును. ఈ అత్యున్నత అవార్డు పొందటానికి మొత్తం మీద కనీసం ఏడుగురు నమోదు చేసుకోవాలి అందులో తక్కువగా నలుగురు సభ్యులు ఉండాలి

12. ఎవరైన మొబైల్ ఉపయోగించి పోస్ట్ చేయాలి అనుకుంటే కార్యనిర్వహణ మెంబెర్స్ ను వ్యక్తి గత మెస్సేజే తో సంప్రదించి వారి సూచనలు ఉపయోగించి మొబైల్ ద్వారా కధ ను పోస్ట్ చేయవచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు సూచనలు చదవి ఏమైనా సందేహాలు ఉంటే కార్యనిర్వహణ మెంబెర్స్ తో సందేహాలు తీర్చుకొని మీ యొక్క కధను పోస్ట్ చెయ్యాలి. ఎవరైన కధను పోస్ట్ చేయడం లో తప్పు చేస్తే కార్యనిర్వహణ మెంబెర్స్ యొక్క నిర్ణయం ప్రకారం జరుగుతుంది. కాంటెస్ట్ చివరిన, గెల్చిన లిస్టు లో ఎవరికైన ఒకటి కంటే ఎక్కువ ఐ డి ఉన్నట్లు ఆయతే ఒకటి మాత్రమే ఎక్కువ రాంక్ ఉన్నపరిగణన లోకి తీసుకోని మిగిలిన వాళ్ళకి కింద సాయిలోకి అవకాసం కల్పించి బడుతుంది. కార్యనిర్వహణ మెంబెర్స్ కు ఎటువంటి సమయంలోనైన రూల్స్ మార్పు చేసి కాంటెస్ట్ నడపే అవకాశం ఉంది. ఒక్కసారి పోస్ట్ చేసిన కధను తెసివేయడానికి అవకాశంలేదు. ఎవరైన తిసివయడానికి ప్రయత్నస్తే వాళ్లుని అర్హత కోల్పవడంకకుండా రాబోవురెండు కాంటెస్ట్ లో పాల్గొని అవకాశం కోల్పోతారు.

దయచేసి ఇచ్చిన రూల్స్ జాగ్రతగా చదవండి మరియు ఎవరికైన సందేహాలు ఉంటే మీ కధను పంపే ముందు నిర్వాహక కమిటీ ని సంప్రదించి సందేహాలు నివృతి చేసుకోవాలి.. ఏదేనా పొరపాటు జరిగితే నిర్వాహక కమిటీ నిర్ణయం పరిగణన లోకి తీసుకొంటారు.


కాంటెస్ట్ ముగిసిన తరువాత, ఎవరినా ఒకటి కంటే ఎక్కువ ఐ.డి ఉన్నట్లు నిర్ధరిస్తే ఆ వ్యక్తి ఒక ఐడిని మాత్రమేపరిగణన లోకి తీసుకొని( విన్నర్స్ లిస్టు లో ఎక్కువ రాంక్) విన్నర్స్ లిస్టు లో చేర్చ బడుతుంది. మిగిలిన వారికీ కింద స్థానం లకు అవకాశం కల్పించ బడును.

నిర్వాహక కమిటికి కాంటెస్ట్ జరుగు సమయంలో సందర్భం ను అనుసురించి రూల్స్ ను మార్పు చేసి అధికారం ఉంది.



ఒక్కసారిపోస్ట్ చేసిన కధను ఎట్టి పరిస్థితిలోను తొలిగించు అవకాశం లేదు . ఎవరైన తొలిగించినట్లుయతే అనర్హత గా ప్రకటించటమే కాకుండా, అటువంటి అపరాధి రాబోవు రెండు కధలు కాంటెస్ట్ లో పాల్గొనే అవకాశం పోతుంది.


Entry thread will open on 15th April 2018 09:00 AM and close on 13th May 2018 11:59 PM. All times are in IST.



Last edited by poospcse : 6th May 2018 at 09:19 PM.

Page generated in 0.01485 seconds